Thursday 28 July 2011

పతంజలి


పతంజలిగారి గురించి ఆయన మిత్రులు రాసిన పుస్తకం చదివాను.
చాల గొప్పగా ఉంది.ఆయనలాగా అన్ని రకాలుగా బతకటం నాకు చాతకాదు.

Tuesday 5 July 2011

naa chithanalu

మన దేశంలో కర్మ సిద్ధాంతం మనలను పనికిరాని చవటలుగా మార్చిందని కొందరి నమ్మకం 
కాని దాని వల్లనే మనం మనుషులుగా మిగిలి ఉన్నామని నా ఉద్దేశం .వెస్టర్న్ దేశాలలో తన స్వంత సుఖం కోసం 
ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తారు ఇక్కడ పొరుగువారికి సాయం చేయాలనీ తత్త్వం మన సంస్కృతిలో ఉంది.

Friday 1 July 2011

guru pooja

శ్రీ షిర్డీ సాయిబాబాకు నమస్కరించి స్టార్ట్ చేస్తున్నాను
నా ఆలోచనలు అందరితో పంచుకోవాలని నా కోరిక ఎంతో ఉన్నతమైన మానవ జీవితం అందరికి ఉపయోగపడేలా
జీవించటం చాలాఅవసరమని నా గోల్ .